BDK: మణుగూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు ఇవాళ ఆదివాసిగూడలో వైద్య శిబిరం నిర్వహించారు. ముందుగా జ్వరం పీడిత వ్యక్తుల నుండి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యురాలు ఉమాదేవి మాట్లాడుతూ, సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణ
ఆదివాసి గ్రామాలలో వైద్య శిబిరం


