హైదరాబాద్: 28°C
తెలంగాణ

బస్తీ దవాఖాన, సొసైటీ ఏర్పాటు చేయాలని వినతి

MDK: రామాయంపేట మండలం కాట్రియాల గ్రామ అభివృద్ధికి చర్యలు చేపట్టాలని సర్పంచ్ కొత్త స్రవంతి జిల్లా అదనపు కలెక్టర్ నగేశ్‌కు వినతిపత్రం సమర్పించారు. లక్ష్మాపూర్ స్టేజీ నుంచి దంతపల్లి వరకు బీటీ రోడ్డు నిర్మాణం, గ్రామంలో బస్తీ దవాఖాన ఏర్పాటు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటు చేయాలని కోరారు. గ్రామ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.