కడప జిల్లాలో అంగన్‌వాడీ, ఆశా, ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖల సిబ్బంది సమష్టి కృషితో ఆరోగ్యం, పోషణ సూచీల్లో గణనీయమైన పురోగతి సాధ్యమైందని కలెక్టర్ డా.శ్రీధర్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జాతీయ పోషణ మాసం కార్యక్రమంలో JC నిధి మీనాతో కలిసి పాల్గొన్నారు. ఆరోగ్యం, పోషణ అంశాల్లో జిల్లా వరుసగా దేశంలో అగ్రస్థానంలో నిలవడం అభినందనీయమన్నారు.
ఆంధ్రప్రదేశ్
కడపలో పోషణపై ప్రత్యేక దృష్టి


