W.G: కాళ్ళ మండలంలో బుధవారం పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు. కాళ్ళకూరులో 2 మిలియన్ లీటర్ల మైక్రో ఫిల్టర్,రూ 50 లక్షల వ్యయంతో రోడ్ల నిర్మాణం, జువ్వలపాలెంలో మిలియన్ లీటర్ల వాటర్ ప్లాంట్, ఏలూరుపాడులో ఆయుర్వేద హాస్పిటల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో APIIC ఛైర్మెన్ మంతెన రామరాజు, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే


