హైదరాబాద్: 28°C
తెలంగాణ

కళాకారుల దీక్షకు సీపీఐ సంఘీభావం

పెద్దపల్లిలో తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు బుధవారం CPI నాయకులు సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని CPI జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కళాకారుల పోరాటానికి CPI పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని హెచ్చరించారు.