హైదరాబాద్: 28°C
క్రీడలు

కోహ్లి రికార్డును బద్దలు కొట్టిన ఇషాన్‌ కిషన్

ఇషాన్ కిషన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. విరాట్ కోహ్లి పేరిట ఉన్న ఒక క్యాలెండర్‌లో అత్యధిక టీ20 పరుగుల రికార్డును తిరగరాశాడు. వెస్టిండీస్‌తో తొలి టీ20లో 37 పరుగులు చేసి ఈ ఘనత సాధించాడు. 2016లో కోహ్లి నెలకొల్పిన 1614 పరుగుల రికార్డును.. ఇషాన్ ఈ ఏడాది 1644 పరుగులు చేసి దాటేశాడు. ఈ ఏడాది మరిన్ని మ్యాచ్‌లు ఉండటంతో పరుగులు మరిన్ని పెరిగే చాన్సుంది.