హైదరాబాద్: 28°C
క్రీడలు

వార్నర్‌ విధ్వంసం.. ఆసీస్‌ ఘన విజయం

వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌ టోర్నీలో ఆస్ట్రేలియా ఛాంపియన్స్ ఘన విజయం సాధించింది. షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 37 పరుగుల తేడాతో గెలిచింది. వార్నర్ (66), ఫెర్గూసన్ (63) అర్ధ శతకాలతో రాణించడంతో ఆసీస్ 203 పరుగులు చేసింది. బంగ్లా 166 పరుగులకే పరిమితమైంది. మహ్మదుల్లా (73*) ఒంటరిపోరాటం చేసినా ఫలితం లేకపోయింది.