హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆర్మీ హవల్దార్‌కు స్వగ్రామంలో ఘన సన్మానం

SKLM: సంతబొమ్మాళి మండలం కాపుగోదాయవలసలో 24 ఏళ్ల దేశ సేవ తర్వాత రిటైర్మెంట్ అయి స్వగ్రామం చేరిన హవల్దార్ వాడరేవు రాజుకు బుధవారం ఘన సన్మానం జరిగింది. హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్, గ్రామ పెద్దలు శాలువాతో సత్కరించి సన్మాన పత్రం అందజేశారు. సైనికుడిని గౌరవించడం గర్వకారణమని, విద్యార్థులకు స్ఫూర్తి అని పేర్కొన్నారు.