KRNL: ఆదోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థిని కురువ శివజ్యోష్ణ రేస్ వాక్‌లో ప్రథమ బహుమతి సాధించింది. 2026 ఇంటర్ డిస్ట్రిక్ట్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఈ ఘనత సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత పొందింది. ఆమెను అధ్యాపకులు, హాస్టల్ వార్డెన్, తోటి విద్యార్థులు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
రేస్ వాక్‌లో శివజ్యోష్ణకు ప్రథమ బహుమతి


