HYD: మాదాపూర్ పోలీసులు చోరీకి గురైన 50 మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు. CEIR పోర్టల్లో నమోదైన ఫిర్యాదుల ఆధారంగా ఫోన్లను ట్రేస్ చేసి బాధితులకు అప్పగించారు. మొబైల్ పోయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి, CEIRలో నమోదు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
తెలంగాణ
50 మొబైల్స్ రికవరీ చేసిన మాదాపూర్ పోలీసులు


