NTR: దసరా ఉత్సవాల్లో శ్రీ అమ్మవారి అలంకరణ, పూజా మండపంలోని ఉత్సవ విగ్రహ అలంకరణకు విజయవాడకు చెందిన ఆర్.చిరంజీవిరావు వివిధ రకాల పట్టు చీరలను సమర్పించారు. బుధవారం ఆలయ ఈవో శీనా నాయక్‌కు చీరలను అందజేశారు. భక్తి భావంతో అమ్మవారి సేవకు పట్టు వస్త్రాలు సమర్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రధాన అర్చకులు కోట ప్రసాద్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
దుర్గమ్మ అలంకరణకు పట్టు చీరల సమర్పణ


