CTR: చిత్తూరు అభివృద్ధి చేయడానికి వచ్చానని, అభివృద్ధి కోసమే పని చేస్తానని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ స్పష్టం చేశారు. అభివృద్ధి కోసం పని చేస్తుంటే, కొంతమంది చిల్లర రాజకీయాలు చేస్తూ.. అభివృద్ధికి ఆటంకాలను సృష్టిస్తున్నారన్నారు. చిత్తూరు సంతపేట, చవటపల్లిలో రూ.3.17 కోట్లతో నిర్మించిన సిమెంట్ రోడ్లు ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
ఆటంకాలు సృష్టిస్తున్నారు


