HNK: జిల్లా బస్టాండ్ ఆవరణలో వర్షం కురవడంతో గుంతల్లో నీరు నిలిచింది. బస్సులు రాకపోకలు సాగించే మార్గాల్లో గుంతలు ఉండటంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ డిపో ఎదుట కూడా ఇదే పరిస్థితి నెలకొంది. గుంతలను పూడ్చి సమస్య పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
తెలంగాణ
బస్టాండ్ లో గుంతల్లో నిలిచిన వర్షపు నీరు


