PLD: శావల్యాపురం మండలం గుంటుపాలెం గ్రామంలో తుర్లపాటి శ్రీనివాసరావు చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు ఎస్సై వెంకటేష్‌బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆత్మహత్య చేసుకుని వ్యక్తి మృతి


