PPM: గిరిజన ప్రాంతాల్లో పీఎంజన్మన్ పథకం కింద చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఐటీడీఏ పీవో ఆర్. వైశాలి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆమె బుధవారం ఐటీడీఏ కార్యాలయంలో సంబందిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. రోడ్లు, ఇళ్ల నిర్మాణం,తాగునీటి సరఫరా పనుల పురోగతిని పరిశీలించారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పనులను వేగవంతం చేయాలి'


