RR: చందానగర్‌లోని మై హోమ్ జోవెల్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికుల వివరాలు.. 12వ బ్లాక్‌లోని 14వ అంతస్తులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది సకాలంలో అగ్నిమాపక పైప్‌లైన్ ద్వారా మంటలను అదుపులోకి తెచ్చారు. ఫైర్ ఇంజన్ వచ్చేసరికి మంటలు పూర్తిగా ఆర్పి వేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
VIDEO: మై హోమ్ జోవెల్‌లో అగ్నిప్రమాదం


