హైదరాబాద్: 28°C
క్రీడలు

మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు: స్మృతి 

బీసీసీఐతో విభేదాల వల్లే హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీ వదిలేసిందనే వార్తలపై కొత్త కెప్టెన్ స్మృతి మంధాన స్పందించింది. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని తేల్చిచెప్పింది. దశాబ్ద కాలంగా హర్మన్ నాయకత్వం అద్భుతంగా సాగిందని, ఆమెతో కలిసి ఆడటం ఎంతో సంతోషమని పేర్కొంది. దేశం కోసం ఇకపై కూడా కలిసి కష్టపడతామని స్మృతి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపింది.