NTR: ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఆహార పదార్థాలు పంపిణీ చేయదలిచిన దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుగా కలెక్టరేట్‌లో నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సూచించారు. భక్తుల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా అధికారుల ధ్రువీకరణ అనంతరం మాత్రమే ఆహార సేవలు నిర్వహించాలని స్పష్టం చేశారు. వివరాలకు 9154970454ను సంప్రదించాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
దసరా ఉత్సవాలు.. దాతలకు కలెక్టర్ సూచన


