HNK: హనుమకొండలో మాజీ MLA, మాజీ VIP దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడారు. ఈ నెల 13 నుంచి ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు చేపట్టనున్న సమ్మెకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. జీతాలు పెంచడంతోపాటు, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
NHM ఉద్యోగుల సమ్మెకు బీఆర్‌ఎస్ మద్దతు


