ASR: పార్థివ దేహాలను స్వగ్రామాలకు గౌరవప్రదంగా తరలించేందుకు రెండు మహాప్రస్థానం వాహనాలను జిల్లా కలెక్టర్ టీ.నిశాంతి బుధవారం పాడేరు జీజీహెచ్‌లో ప్రారంభించారు. మారుమూల ప్రాంతాల్లో రవాణా ఇబ్బందులు, పేద కుటుంబాల కష్టాలను దృష్టిలో పెట్టుకుని ఈ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఐటీడీఏ సహకారంతో వాహనాలకు ఇంధనం, డ్రైవర్ల జీతాలు అందిస్తామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
మహాప్రస్థాన వాహనాలను ప్రారంభించిన కలెక్టర్


