హైదరాబాద్: 28°C
తెలంగాణ

పింఛన్ల జాబితాను పరిశీలించిన డిప్యూటీ సీఈవో

GDWL: మానవపాడు మండలం చెన్నిపాడు, కోర్విపాడు, గోకులపాడు, ఎ-బూర్డిపాడు, పెద్దఅముదాలపాడు గ్రామాల్లో బుధవారం జిల్లా డిప్యూటీ సీఈవో నాగేంద్రం పర్యటించారు. కొత్తగా మంజూరైన పింఛన్ల జాబితాను, లబ్ధిదారులను నేరుగా కలసి వివరాలు సేకరించారు. పింఛన్‌కు అర్హులైన ప్రతి ఒక్కరిని ఎంపిక అయ్యేవిధంగా పరిశీలన జరుగుతుందన్నారు.