MDK: మనోహరాబాద్ మండలం జీడిపల్లి వద్ద హైవే రోడ్డు పై భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. బుధవారం రాత్రి 44వ జాతీయ రహదారిపై కొండచిలువ అడ్డుగా వెళ్తూ కనిపించింది. కొండచిలువను చూసిన వాహనదారులు వాహనాలను నిలిపి అక్కడే నిలబడిపోయారు. కొందరు వాహనదారులు పక్క నుంచి వెళ్లిపోయారు. హైవే రోడ్డుపై కొండచిలువ ప్రత్యక్షం కావడంతో కొందరు భయాందోళన వ్యక్తం చేశారు
తెలంగాణ
హైవే రోడ్డుపై కొండచిలువ


