గద్వాల జిల్లా 3వ వార్డ్‌లో నూతన ఐమాక్స్ లైట్స్ (వీధి దీపాలు) ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వార్డులోని ప్రజలకు రాత్రి వేళల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని ఉద్దేశంతో ఐమాక్స్ లైట్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. రాబోయే రోజుల్లో వార్డు అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు.
తెలంగాణ
ఐమాక్స్ లైట్స్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే


