SRCL: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ప్రణాళికాబద్ధంగా త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. బుధవారం టెలీ కాన్ఫరెన్స్‌లో ఇండ్ల నిర్మాణాల పురోగతిని సమీక్షించారు. జిల్లాలో 6,396 ఇళ్లకు ముగ్గు పోయగా, 5,346 బేస్‌మెంట్, 4,793 గోడల, 4,511 స్లాబ్ దశలో ఉన్నాయని తెలిపారు. ఇప్పటివరకు 3,862 ఇళ్లు పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు.
తెలంగాణ
'ఇందిరమ్మ ఇండ్ల పనుల్లో వేగం పెంచాలి'


