హైదరాబాద్: 28°C
తెలంగాణ

నల్గొండలో పత్తి కొనుగోళ్లకు సన్నాహాలు

NLG: జిల్లాలో పత్తి కొనుగోళ్లకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 26 జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ ఆధ్వర్యంలో 10 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ ఖరీఫ్‌లో జిల్లాలో 5.93 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కాగా, సుమారు 3.02 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.