NLG: మర్రిగూడ శివన్నగూడెం రైతు సేవా సహకార సంఘానికి సంబంధించిన లావాదేవీలు, సిబ్బంది పర్మినెంట్, ఎరువుల సరఫరా తదితర అంశాలపై తనపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని సంఘం ఛైర్మన్ బాలం నరసింహ ఖండించారు. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాను రైతులకు సేవ చేయడానికే పదవిలోకి వచ్చానని స్పష్టం చేశారు.
తెలంగాణ
ఆరోపణలు అవాస్తవం: ఛైర్మన్


