హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బాండ్ల పరిశీలనకు పత్రాలు తప్పనిసరి'

KRNL: అగ్రిగోల్డ్ బాధితులు, డిపాజిటర్లు, ఏజెంట్ల వద్ద ఉన్న ఒరిజినల్ బాండ్ల పరిశీలన ఈ నెల 8 నుంచి కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రారంభం కానుంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రక్రియ జరుగుతుంది. బాధితులు ఒరిజినల్ బాండ్‌తో పాటు సంతకం చేసిన కలర్ జిరాక్స్, ఆధార్, పాన్, బ్యాంకు పాస్‌బుక్, ఫొటో పత్రాలు తీసుకురావాలని సూచించారు.