MHBD: తల్లీబిడ్డల ఆరోగ్యం, సంక్షేమం కోసం అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సీడీపీఓ శిరీష సూచించారు. బుధవారం ఇనుగుర్తి రైతు వేదికలో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. గర్భిణీలు, బాలింతలు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, పిల్లలకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని సూచించారు. మహిళలు సఖి కేంద్రం సేవలను వినియోగించుకోవాలని తెలిపారు.
తెలంగాణ
అంగన్వాడీ సేవలు వినియోగించుకోవాలి:సీడీపీఓ శిరీష


