హైదరాబాద్: 28°C
తెలంగాణ

చర్చనీయాంశంగా ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక

HNK: ధర్మసాగర్‌ మండలంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక మరోసారి చర్చనీయాంశంగా మారింది. గతంలో కమిటీలను పక్కనబెట్టి ఎంపిక చేశారంటూ సభ్యులు రాజీనామా చేశారు. ప్రస్తుతం ధర్మసాగర్‌ గ్రామంలో ఎంపిక ప్రక్రియ కొనసాగుతుండగా.. కొందరి పేర్లను జాబితాలో చేర్చాలని సర్పంచ్‌పై ఒత్తిళ్లు వస్తున్నట్లు సమాచారం.