హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓటు హక్కును కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి

JGL: ఓటు హక్కును కాలరాసే ప్రయత్నాలను బీజేపీ చేస్తోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. కోరుట్లలో కాంగ్రెస్ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం.ఏ. నయీమ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఓటు హక్కును కాపాడుకోవాలి అని, ఓటు చోరీ ఆరోపణలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు.