SKLM: టెక్కలిలో వైసీపీ మండల కార్యకర్తల సమావేశం బుధవారం జరిగింది. స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని నాయకులు పిలుపునిచ్చారు. జగన్ హయాం సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, కార్యకర్తలపై కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ మండల కార్యకర్తల సమావేశం


