CTR: నగరి రూరల్ మండలంలోని అన్ని పంచాయతీలకు చెందిన వైసీపీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులతో స్థానిక సంస్థల ఎన్నికలపై మాజీ మంత్రి రోజా సమీక్షించారు. ఎన్నికలకు పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తూ ప్రతి పంచాయతీలో పార్టీని మరింత బలోపేతం చేయాలని రోజా సూచించారు. అనంతరం రూరల్ మండలంలోని వైసీపీ కేడర్‌కు సంబంధించిన ఐడీ కార్డులను పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
నాయకులకు, కార్యకర్తలకు మాజీ మంత్రి దిశానిర్దేశం


