VSP: ప్రాంతీయ సదస్సుల ద్వారా పెట్టుబడులు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్‌లు, పరిశ్రమల అభివృద్ధి అవకాశాలను వెలుగులోకి తేవడమే లక్ష్యమని రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.యువరాజ్ తెలిపారు. విశాఖలో ప్రారంభమైన ఈ సదస్సులను కాకినాడ, గుంటూరు, తిరుపతి, అనంతపురంలో నిర్వహిస్తామన్నారు. ఉత్తరాంధ్ర నుంచి ఎన్నో ఎంఎస్ఎంఈలు దరఖాస్తు చేసుకున్నాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రాంతీయ సదస్సులతో పెట్టుబడులు


