BHPL: రేగొండ మండల కేంద్రంలోని పశువైద్యశాల భవనం శిథిలావస్థకు చేరడంతో పశుపోషకులు ఆందోళన చెందుతున్నారు. గోడలు, పైకప్పు దెబ్బతిని ప్రమాదం పొంచి ఉందని, పశువులకు వైద్యం చేయించేందుకు వచ్చే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు భవనాన్ని పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని, అవసరమైతే నూతన భవనం నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
శిథిలావస్థలో పశువైద్యశాల - రైతుల ఆందోళన


