NTR: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గుండెపోటుతో మృతి చెందిన టీడీపీ కార్యకర్త మంద శ్రీనివాస్ కుటుంబాన్ని ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వర రావు పరామర్శించారు. ఈ సందర్భంగా సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.1 లక్ష చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కష్టకాలంలో పార్టీ పరంగా కుటుంబానికి పూర్తి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే


