RR: అత్తాపూర్‌లో ప్రమాదకరంగా బైక్ స్టంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో రీల్స్ పెడుతున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. పిల్లర్ నంబర్ 257 వద్ద నంబర్ ప్లేట్లు లేని స్కూటర్లతో వీధి విన్సెంట్లు చేస్తూ భయాందోళనకు గురిచేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని పోలీసులు హెచ్చరించారు.
తెలంగాణ
VIDEO: బైక్ స్టంట్స్.. ముగ్గురు అరెస్ట్


