PDPL: గోదావరిఖనికి చెందిన రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి దివంగత ఈదునూరి పోశం జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు త్రీడీ విగ్రహాన్ని బుధవారం ఆవిష్కరించారు. కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు హరికృష్ణ, సుధారాణి, హరిణి, సాత్విక్, రాధాకృష్ణ మరణానంతరం నేత్రాలు, అవయవాలను దానం చేస్తామని అంగీకార పత్రాలపై సంతకాలు చేశారు. వారి సేవా స్ఫూర్తిని పలువురు అభినందించారు.
తెలంగాణ
అవయవదానానికి కుటుంబ సభ్యుల అంగీకారం


