హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కోటలో రహదారిపై విచ్చలవిడిగా పశువుల సంచారం

TPT: కోటలో పశువులు రోడ్లపై విచ్చలవిడిగా సంచరిస్తూ వాహనదారులకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయి. యజమానులు ఉదయం పాలు పితికి వదిలేస్తుండటంతో గాంధీ బొమ్మ, కెనడా బ్యాంక్ తదితర రోడ్లలో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. ఎంపీడీవో దిలీప్ కుమార్ నాయక్ హెచ్చరికలను యజమానులు లెక్కచేయట్లేదు. అధికారులు స్పందించి పశువులను గోశాలకు తరలించాలని ప్రజలు కోరుతున్నారు.