BDK: 2047 నాటికి వికసిత్ భారత్ సాధించడమే లక్ష్యంగా ప్రతి పౌరుడు సంకల్పం తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. బుధవారం కొత్తగూడెం రైల్వే స్టేషన్‌లో వికసిత్ భారత్ సంకల్ప సభ, సేవా జ్యోతి యాత్ర నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ఎస్. సైదిరెడ్డి, డాక్టర్ విజయ చంద్రారెడ్డి పాల్గొన్నారు. సేవా జ్యోతి యాత్ర కొనసాగింది.
తెలంగాణ
ప్రతి పౌరుడు సంకల్పంతో పనిచేయాలి: బీజేపీ నేతలు


