VZM: గర్భిణులకు మొదటి మాతృమూర్తి అంగన్వాడీ కార్యకర్తలు అని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. కొత్తవలస ఐసీడీఎస్ కార్యాలయంలో అంగన్వాడీ ఉత్సవం ముగింపు సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు అంగన్వాడీ కార్యకర్తలకు రెండు కరువు భత్యం ఇటీవల ప్రకటించారని గుర్తు చేశారు.
ఆంధ్రప్రదేశ్
'కార్యకర్తలకు ప్రభుత్వం పెద్దపీట'


