హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 11 నుంచి పోలేరమ్మ నవరాత్రి మహోత్సవాలు

NLR: ఇందుకూరుపేట మండలంలోని కొమరిక నవరాత్రి మహోత్సవాలు 11వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. 11న బాల త్రిపుర సుందరి దేవి అలంకరణ,12న గాయత్రీ దేవి అలంకరణ,13న అన్నపూర్ణాదేవి అలంకరణ,14న కాత్యాయనీ దేవి అలంకరణ, 15న మహాలక్ష్మి దేవి అలంకరణ, 16న లలిత త్రిపుర సుందరీ దేవి అలంకరణ,17 మహా చండీ దేవి అలంకరణ, 18న సరస్వతి దేవి అలంకరణ, 19న దుర్గాదేవి అలంకరణ ఉంటుందన్నారు.