హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ సరఫరాకు అంతరాయం

NLG: చిట్యాల పట్టణంలో గురువారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. విద్యుత్ వైర్ల కింద చెట్ల తొలగింపు, ఏబీ స్విచ్ ఏర్పాటు పనుల కారణంగా సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ రవీందర్ రెడ్డి తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.