హైదరాబాద్: 28°C
తెలంగాణ

పార్టీ లైన్ దాటితే వేటు తప్పదు: BJP జిల్లా ఇంఛార్జ్

MNCL: పార్టీ లైన్ దాటితే వేటు తప్పదని BJP జిల్లా ఇంఛార్జ్ కన్నెబోయిన ఓదెలు ఈరోజు పత్రికా సమావేశంలో వెల్లడించారు. పార్టీ నాయకులపై క్రమశిక్షణ రాయిత్యంతో ప్రెస్ మీట్‌లు పెడుతూ బాధ్యతలో ఉన్న పార్టీని దూషిస్తే ప్రత్యక్షంగా పార్టీకి నష్టం కలిగినట్టుగా భావించడం జరుగుతుందని ఇదివరకే కొందరిని సస్పెండ్ చేశామని, ఇలాగే జరిగితే చట్టరీత్యా కూడా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.