MHBD: కొత్తగూడ మండల కేంద్రానికి చెందిన మాజీ దళ కమాండర్ సిద్ధబోయిన జీవన్ సీపీఐ(ఎంఎల్)లో చేరారు. డివిజన్ నాయకుడు ఈక బిక్షం ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చంద్రన్న సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రన్న మాట్లాడుతూ విప్లవకారుల ఐక్యత కోసం పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. అనంతరం జీవన్‌కు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
తెలంగాణ
CPI(ML) పార్టీలో చేరిన.. మాజీ దళ కమాండర్


