హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టెట్ అభ్యర్థులకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు

SKLM: ఏపీ టెట్-ఎస్పీఎల్-2026 పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థుల సౌకర్యార్థం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు శ్రీకాకుళం డీఈవో పి.రవిబాబు బుధవారం తెలిపారు. అభ్యర్థుల సందేహాలు, ఫిర్యాదుల పరిష్కారానికి ఇది పనిచేస్తుందని, ఏవైనా సమస్యలు ఉంటే 9490557309 నంబరును సంప్రదించాలని ఆయన సూచించారు.