PLD: జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ కృతిక శుక్ల అధ్యక్షతన పీసీ-పీఎన్‌డీటీ చట్టం అమలుపై సమీక్ష నిర్వహించారు. అక్రమ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్ సెంటర్ల లైసెన్సులు రద్దు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో 188 స్కానింగ్ సెంటర్లు ఉన్నాయని, సెక్స్ రేషియో 934గా నమోదైందని డీఎంహెచ్‌ఓ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పీసీ-పీఎన్‌డీటీ చట్టంపై కలెక్టర్ సమీక్ష


