KMM: తిరుమలాయపాలెం ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ఎంపీడీవో సిలార్ సాహెబ్ ఆధ్వర్యంలో పన్నుల వసూళ్లపై సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో బకాయిలు వసూలు చేసి, ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఈవో ప్రభాకర్ రెడ్డి, ఏపీవో అప్పారావు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఇంటి పన్నుల వసూళ్లపై సమీక్ష..!


