హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేయాలి: కమిషనర్

KRNL: నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణకు అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలని అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, కమిషనర్ చల్లా ఓబులేసు సూచించారు. ఎన్నికల సన్నాహక సమావేశంలో పోలింగ్ కేంద్రాల వారీగా సామగ్రి సిద్ధం చేయాలని ఆదేశించారు. హెల్ప్‌డెస్క్, సీసీ కెమెరాలు, బారికేడ్లు, భోజన ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.