NRPT: మరికల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టిప్పర్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. TS06-UC-2244 టిప్పర్ డ్రైవర్ అంజనేయులు (రాజోలి), TS31-T-2505 డ్రైవర్ పెద్ది రాజు (నర్సొనికుంట)ను గుర్తించారు. SI రామ్‌లాల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
రెండు టిప్పర్లు పట్టివేత


