హైదరాబాద్: 28°C
తెలంగాణ

​బీజేపీ ఎండోమెంట్ ఖేడ్ నియోజకవర్గ కమిటీ నియామకం!

SRD: బీజేపీ ఎండోమెంట్ (ధార్మిక సెల్) ఆధ్వర్యంలో ఖేడ్ నియోజకవర్గ కమిటీని బుధవారం ప్రకటించి, సభ్యులకు సంగారెడ్డిలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, రాష్ట్ర నాయకులు సూర్యప్రకాష్, మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. ఖేడ్ నియోజకవర్గ సంయోజక్‌గా నాగిశెట్టి, సహ సంయోజక్‌లుగా సుదర్శన్ గౌడ్, మల్లయ్య నియమితులయ్యారు.